back

మరోసారి కొత్తదనాన్ని ప్రోత్సహించిన చిరంజీవి



Share via:

కొత్తదనాన్ని ప్రోత్సాహించడంలో చిరంజీవి ఎప్పుడు ముందుంటారని మరోసారి నిరూపితమైంది. మొన్న విడుదలైన సమ్మోహనం సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ చిత్ర బృందాన్ని చిరంజీవి గారు స్వయంగా కలుసుకొని అభినందిస్తు ఇలాంటి కొత్త చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ గారు తారలు దిగివచ్చిన వేల అనే పుస్తకాన్ని చిరంజీవి గారికి బహుకరించారు.

Tags : Megastar Chiranjeevi, Sammohanam Movie Team, Sudheer Babu, Indraganti Mohanakrishna

Write a comment ...
Post comment
Cancel