back

నా రోజు మొదలయ్యేది మా మావయ్య ఫోటో చూసాకనే - సాయి ధరం తేజ్



Share via:

తేజ్ I Love U తో మన ముందుకు రాబోతున్న సాయి ధరం తేజ్ ఈ నెల జూన్ 9న జరిగిన మూవీ ఆడియో లాంచ్ లో మాట్లాడుతూ తనకు గురువైన దైవమైన తన మావయ్యనే అని అన్నాడు. అంతేకాకుండా తన రోజు మొదలయ్యేది కూడా మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటో చూసాకనే అని చెప్పుకొచ్చాడు. తేజ్ I Love U ఆడియో లాంచ్ లో సాయి ధరం తేజ్ ఫుల్ స్పీచ్ హైలైట్స్ మీకోసం....

Tags : Sai Dharam Tej, Tej I Love U Audio Launch, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel