back

ప్రియమైన మెగాభిమానులకు - సాయి ధరం తేజ్



Share via:

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకోబోతున్న మన సుప్రీమ్ స్టార్ సాయి ధరం తేజ్ మెగా అభిమానులకు ఒక సందేశాన్ని పంపారు. ఈ సందేశం వెనుక ఒక అర్థం మంచి చెయ్యాలనే భావనను సాయి వెలిబుచ్చాడు.

తన పుట్టిన రోజుని పురస్కరించుకొని ఎలాంటి జన్మదిన వేడుకలు జరపకండి. ఆ వేడుకలకి అయ్యే కర్చుతో ఎవరైనా చిన్నారి చదువకై ఉపయోగించండి. అలా చేస్తే నేను చాల సంతోషిస్తాను" అని ఒక సందేశాన్ని పంపారు. ఆ సందేశం మన సాయి ధరం తేజ్ మాటల్లో మీరే చదవండి.../

sai dharam tej request mega fans on his birthday

Tags : Sai Dharam Tej Birthday, Mega Fans

Write a comment ...
Post comment
Cancel