back

జూలై లో సాయిధరం తేజ్ కొత్త సినిమా ..



Share via:

కరుణాకరన్ సినిమా “తేజ్ ఐ లవ్ యు” కి మొన్ననే వీడ్కోలు చెప్పిన సాయిధరం తేజ్, కొత్త సినిమాని లైన్ లో పెట్టేసాడు. ఇప్పటికే నేను శైలజ ఫేం కిశోరే తిరుమల తో ఒక సినిమా చేయనున్న సాయి, ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాని కూడా ఫైనల్ చేసినాడు. ఈ సినిమా జూలై నుంచి షూటింగ్ ప్రారంభం అవ్వనుంది.

తేజ్ ఐ లవ్ యు రిలీజ్ డేట్

ఈ చిత్రాన్ని బాలాజీ సినీ మీడియా పతాకం పై జె.భగవాన్, జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తారట. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గోపీచంద్, తేజ్ లు కలిసి గతంలో ‘విన్నర్’ సినిమాను చేసిన సంగతి తెలిసిందే.

Tags : Sai Dharam Tej New Movie, Gopichand Malineni, Tej I Love You

Write a comment ...
Post comment
Cancel