back

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో.. సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం



Share via:

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా రాబోతుంది... 'ఉన్నది ఒకటే జిందగీ' డైరెక్టర్ కిశోర్ తిరుమల ఈ మూవీ చేస్తున్నట్టు సమాచారం. ఉన్నది ఒకటే జిందగీ మూవీ లో ఫ్రెండ్ షిప్ ను చూపించిన కిషోర్ తిరుమల.. తేజ్ తో చేయబోతున్న సినిమాతో మరో సెన్సిటివ్ యాంగిల్ ను టచ్ చేయబోతున్నట్టు సమాచారం.

ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు తేజూ. ఆ మూవీ అయిపోయిన వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా ఉంటుంది. దాని తర్వాత కిషోర్ తిరుమల సినిమా ఉండొచ్చు.. లేదా రెండు సైమల్టేనియస్ గా పూర్తిచేస్తాడా వేచి చూడాలి...

Tags : Sai Dharam Tej Kishore Tirumala Movie Launch Date, Sai Dharam Tej Kishore tirumala Movie Updates Sai Dharam Tej Movie with Mythri Movie Makers

Write a comment ...
Post comment
Cancel