back

సాయి ధరం తేజ్ లైవ్ చాట్



Share via:

మొన్ననే కరుణాకరన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా “తేజ్ ఐ లవ్ యు” షూటింగ్ పూర్తి చేసుకుని ప్రోమోష్ణన్స్ లో పడిన సాయి ధరం తేజ్, చాల కాలం తర్వాత అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొన్నారు. అయితే అభిమానులు మాత్రం తమ వింత ప్రశ్నలు, పోలికలతో పాపం సాయి ని బాగా ఇభ్భంది పెట్టేసారు. అది మీ కోసం ...