back

IPL టీం.. సన్ రైజర్స్ కొత్త జెర్సీని లాంచ్ చేసిన సాయి ధరం తెజ్



Share via:

మెగా మేనల్లుడు... సుప్రీం స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయి ధరం తేజ్ వరుస ఫ్లాప్స్ ఇచ్చిన తన క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లే... తన చిన్న మామ తేజస్సును పుణికి పుచ్చుకున్నాడో ఏమోగాని ఫ్లాప్ అనే మాట వాళ్ళిద్దరికీ సమస్యే కానట్టుంది.

ఇప్పుడు కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ నడుస్తుంది, దాని తర్వాత వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా ఉంటుంది, దాని తర్వాత కొత్త సంచలన దర్శకుడు కిషోర్ తిరుమలతో సినిమా ఉంటుంది. ఇలా వరస సినిమాలతో బిజీగ వున్నాడు తేజ్.

అయితే విషయానికి వస్తే.. హైదరాబాద్ కి చెందిన IPL టీం సన్ రైజర్స్ కొత్త జెర్సీని నిన్నKLM ఫ్యాషన్ మాల్ లో, సాయి ధరం తేజ్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు. ఇప్పుడు రానున్న IPL మ్యాచులకు ఈ జేర్సితోనే హైదరాబాద్ టీం రంగంలోకి దిగనున్నది.

రంగస్థలం పబ్లిక్ రెస్పాన్స్

రంగస్థలం రివ్యూ

Tags : SunRisers Hyderabad New Jersey Launch by Sai Dharam Tej, Sai Dharam Tej New Movies

Write a comment ...
Post comment
Cancel