back

సాయి ధరంతెజ్, కరుణాకరన్ సినిమా అయిపోతుంది..!



Share via:

కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న సినిమా ఏప్రిల్ 11 నాటికి దాదాపు షూటింగ్ అంత పూర్తి చేసుకోబోతోందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సంభందించి రకరకాల టైటిల్స్ వినిపించినా అవ్వి కేవలం పుఖర్లుగా మిగిలిపోయాయి, ఇంతవరుకు ఎలాంటి టైటిల్ ఖరారు కాలేదని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

రంగస్థలం 8 Days కలెక్షన్స్

యూత్ ఫుల్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు డార్లింగ్ స్వామి మాటలు రాస్తుండగా ఆండ్రూ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె.ఎస్. రామారావు నిర్మిస్తున్నారు, ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చెయ్యడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ ఖచ్చితంగా సూపర్ హిట్ కొడుతాడని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంగా ఉంది.

Tags : Sai Dharam Tej - Karunakaran Movie Updates, Supreme Hero, Sai Dharam Tej Next Movie, Anupama Parameswaran, KS Rama Rao

Write a comment ...
Post comment
Cancel