back

ఈ మాయ పెరిమేటో ముఖ్య తారగనాన్ని పరిచయం చేసిన సాయి ధరం తేజ్



Share via:

సుప్రీమ్ స్టార్ సాయి ధరం తేజ్... ఈ మాయ పేరేమిటో సినిమా ముఖ్య తారగానాన్ని పరిచయం చేసారు.

ఈ సినిమాలో హీరోగా ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ 'చందు' గా తెరంగ్రేటం చేయబోతున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ 'శీతల్' గా నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ని సాయి ధరం ఈ సందర్బంగా లాంచ్ చేసారు...

ee maya peremito movie posters

Tags : Sai Dharam Tej, Ee Maya Peremito Movie Lead Cast, Rahul Vijay, Kavya Tharur

Write a comment ...
Post comment
Cancel