back

రాజమౌళి సినిమాలో పోలీస్ గా రాంచరణ్



Share via:

డి.వి.వి దానయ్య నిర్మాణంలో బాహుబలి 2 తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న సినిమా #RRR. రాంచరణ్ మరియు ఎన్టిఆర్ లతో మల్తిస్తారేర్ గా వస్తున్న ఈ సినిమా గురించి శ్ప్ప్తింగ్ మొదలవ్వక ముందే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో పాత్రలపై అనేక రూమర్లు వస్తున్నాయి. ముఖ్యంగా రాంచరణ్ పాత్రపై చాలా రూమర్లు వచ్చాయి. ఇపుడు ఆయన పాత్రపై క్లారిటీ వచ్చేసింది, రాంచరణ్ ది పోలీసు పాత్ర, అని వార్త ఒకటి బయటికి వచ్చింది. కాని ఇది రూడీ అవ్వాలంటే వేచి చూడాల్సిందే.

ఇప్పటికే రాంచరణ్ రెండు సార్లు పోలీసు పాత్రల్లో కనిపించారు. వాటిలో ఒకటి ధృవ హిట్ కాగా మరోటి తూఫాన్ బిగ్గెస్ట్ ప్లాప్. రాంచరణ్ పాత్రను బట్టి చూస్తే ఎన్టీఆర్ నేర పరిశోధకుడిగా గాని కనిపించే అవకాశం పరిశీలనలో ఉండొచ్చు. డిటెక్టివ్ అయితే మాత్రం ఈ రెండు పాత్రల కాంబినేషన్ అదిరిపోతుంది. కాని ఈ వార్తలు వింటుంటే రాజమౌళి షెర్లాక్ హోమ్స్ కథని ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడా అని అనుమానం వస్తుంది.

Tags : RRR Movie, Ram Charan Multistarrer, Ram Charan - NTR Film, Ram Charan - NTR - Rajamouli film

Write a comment ...
Post comment
Cancel