back

ఈ తేదీన #RRR మూవీ లాంచ్ - రాజమౌళి



Share via:

బాహుబబి అద్బుత విజయంతో ఎస్.ఎస్.రాజమౌళి స్థాయి మారిపోయింది. అంతటి ఘన విజయం తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం RRR (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి నటిస్తున్నారని తెలియగానే చిత్ర అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఎన్నో వార్తలు మరెన్నో గాసిప్స్ చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. కాని దీని పై రాజమౌళి ఎప్పుడు అధికారికంగా ప్రకటించలేదు.

అయితే ఇప్పుడు ఈ సినిమాని ఈ నెల 11వ తారీకున ఉదయం 11గం.కు ప్రారంభిస్తున్నట్టు రాజమౌళి అధికారికంగా సోషల్ మీడియాలో ఒక వీడియోని విడుదల చేస్తూ వెల్లడించారు. ఆ వీడియో మీ కోసం...

Tags : RRR Movie Launch Date, SS Rajamouli, Ram Charan, NTR

Write a comment ...
Post comment
Cancel