back

RRR ప్రారంభోత్సవానికి ఎవరెవరు వచ్చారు....



Share via:

నిన్న జరిగిన #RRR మూవీ లాంచ్ కి మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రానా దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రామ్ లతో పాటు ఇండస్ట్రీ నుండి ప్రముఖ దర్శకులు కే. రాఘవేంద్రరావు, కొరటాల శివ, వి.వి. వినాయక్, బోయపాటి శ్రీను ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, పి.వి.పి ప్రసాద్, శ్యాంసుందర్ రెడ్డిలతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గోనింది.

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్ర మాటలు రాస్తున్న ఈ చిత్ర కథని ప్రముఖ కథకుడు విజయేంద్ర ప్రసాద్ రాస్తున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో తొలిసారిగా ఈ తరం బడా హీరోలు రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి నటిస్తున్న ఈ బారీ మల్టీస్టారర్ చిత్రం #RRR పై చాల అంచనాలున్నాయి. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్లుగా చాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ రాజమౌళి ఇంకా ఎవరిని కన్ఫార్మ్ చేయ్యనుట్టు తెలుస్తుంది.

rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos rrr movie launch photos

Tags : RRR Movie Launch Photos, Chief guest of RRR Movie Launch

Write a comment ...
Post comment
Cancel