back

RRR కి పనిచేసే నిపుణుల జాబితా



Share via:

ఎస్.ఎస్.రాజమౌళి అనే దర్శక ధీరుడు బాహుబలి లాంటి సినిమా తర్వాత ఎటువంటి సినిమా తీస్తాడు అని దేశవ్యాప్తంగా జరిగిన చర్చకు స్వస్తి చెప్తూ నిన్న రాజమౌళి తన కొత్త సినిమా RRR ని పూజ కార్యక్రమంతో ప్రారంభించారు. మరి అన్ని సినిమాలకు తన టీంలో పెద్దగా మార్పులు చేయని ఈ దర్శకుడు ఈ సినిమా కోసం ఎవరిని న్తీసుకున్నారు అనేది .. ఈ కింద జాబితా చూస్తే మీకే తెలుస్తుంది.

కథ : విజయేంద్ర ప్రసాద్
మాటలు : సాయి మాధవ్ బుర్రా & కర్కి
కాస్ట్యూమ్స్ : రమా రాజమౌళి
కెమరామెన్ : కే.కే.సెంథిల్ కుమార్
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్
మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం. కీరవాణి
Vfx మానిటర్ : వి శ్రీనివాస మోహన్
దర్శకుడు : ఎస్.ఎస్.రాజమౌళి
నిర్మాత : డి.వి.వి.దానయ్య

Tags : RRR Movie Cast & Crew, RRR Movie Technicians, Ram Charan, NTR, Rajamouli

Write a comment ...
Post comment
Cancel