back

నాగబాబును అభినందించిన రాంగోపాల్ వర్మ !Share via:

కొన్ని రోజులుగా బాలకృష్ణ మాటలకి కౌంటర్లు ఇస్తున్న మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా లో ఒక సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. కాని నాగబాబు మాటలను భహిరంగంగా మద్దతు అయితే ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. అటువంటి సమయంలో ఆశ్చర్యకరంగా వీలుచిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీని ఏదో ఒకటి అనే రాంగోపాల్ వర్మనాగబాబును అభినందించాడు.


నాగబాబు కౌంటర్ నెం.5 - అన్ని కులాలు బాధపడ్డాయి

వర్మ ఏమన్నాడంటే “`కామెంట్లు చేయడంలో నన్ను మించిపోయారనే నా బాధ ఒకవైపు.. తన స్టార్ బ్రదర్స్ను సమర్థించడంలో సూపర్స్టార్ అయిపోయారనే ఆనందం ఒకవైపు.. ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరు. నాగబాబు గారూ హ్యాట్సాఫ్. మీ సోదరులను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో మేం కూడా అంతే ప్రేమిస్తున్నాం`...

Tags : Nagababu, Balakrishna, Ram Gopal Varma

Write a comment ...
Post comment
Cancel