back

మరో పెళ్లి చేసుకుంటున్న రేణు దేశాయ్



Share via:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య హీరోయిన్ రేను దేశాయ్ మరో పెళ్ళికి సిద్ధమయ్యింది.

కొన్ని రోజుల క్రితం పవన్ తో విడిపోయి వేరుగా ఉంటున్న రేణు దేశాయ్ ఇప్పుడు మరొకరితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ నిశ్చితార్తానికి సంబందించిన ఫోటోలను పంచుకుంటూ ఈ విధంగా పేర్కొంది...

"నా పిల్లలు లేకుండా నా ఆనందం అసంపూర్ణం... నా జీవితంలో సంతోషకరమైన దశను మొదలుపెట్టిన రోజున నా పిల్లలు నా పక్కన వున్నందుకు చాలా ఆనందంగా ఉంది."

మనం కూడా రేను దేశాయ్ కొత్త జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుందం.

renu desai engagement photos

Tags : Renu Desai second Marriage, Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel