back

రేణు దేశాయ్... ట్విట్టర్ కి గుడ్ బాయ్..



Share via:

ట్విట్టర్లో తన రెండవ పెళ్లి వార్తతో ఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసిన రేణు దేశాయ్ తనకి వస్తున్న మెసేజ్లతో ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పేసింది.

రేణు దేశాయ్ రెండవ పెళ్లి వార్తతో పవన్ అభిమానులు, నెటిజన్లు రేణు దేశాయ్ కి ట్వీట్లు చెయ్యడం మొదలుపెట్టారు. కొందరు తన నిర్ణయాన్ని మెచ్చుకున్నారు, మరికొందరు సమర్తించలేదు.

దీనితో... ఇక ట్విట్టర్తో తనకి అవసరం లేదని గుడ్ బై చెప్పేసింది.

Tags : Renu Desai, Second Marriage, Pawan Kalyan, Twitter

Write a comment ...
Post comment
Cancel