back

సైనికుల స్పూర్తితో ఈ డ్రెస్ - పవన్ కళ్యాణ్Share via:

గత కొంత కాలంగా ఎటువంటి వేడుక కైనా లేక రాజకీయ కార్యక్రామానికైన ఎక్కువగా తెల్ల లాల్చి లో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్, గత 4 రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న జనసేన జన పోరాట యాత్ర లో బ్యాగి గ్రీన్ షర్టు తో కనిపిస్తున్నాడు. ఈ మార్పు ఎందుకు అనేది ఎవ్వరికీ అర్థం కాక ఒక్కోరు ఒక్కోలా అనుకుంటున్నారు. వాటికి జవాబు పవనే సెలవిచ్చాడు.

‘శ్రీకాకుళం జిల్లా నుంచి చాలామంది భారతసైన్యంలో చేరారని.. ఈ దేశంలోనే భారత మాత దేవాలయంగా శ్రీకాకుళం నిలిచిందని.. అందుకే సేవ చేస్తున్న శ్రీకాకుళం సైనికులకు భరోసానిచ్చేందుకే తాను వారు వేసుకునే దుస్తులు ధరించానని’ వివరణ ఇచ్చారు జనసేనాని.

Tags : Pawan Kalyan Dress, Janasena Porata Yatra, Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel