back

#RC12 ఫస్ట్ లుక్, టిసర్ ఎప్పుడంటే...



Share via:

మెగా అభిమానులు ఎప్పటినుండో వేచి చూస్తున్న సమయం వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న #RC12 ఫస్ట్ లుక్ మరియు టిసర్ రిలీజ్ డేట్స్ ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

అవును ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న RC12 ఫస్ట్ లుక్ ని ఈ నెల 6వ తేదీన మద్యానం 1 గం.కి విడుదల చెయ్యనున్నారు.

అలాగే RC12 టిసర్ ని ఈ నెల 12వ తేదిన ఉదయం 10:25 ని.కు విడదల చెయ్యనున్నారు.

rc12 first look and teaser release dates

#RC12 చిత్రంలో రామ్ చరణ్ సరసన కైరా అద్వాని నటిస్తుండగా, ఈ చిత్రంలో భారీ తారగానం ఉండబోతుంది. వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్ మరియు ఇతర నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

RC12 చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్.ఎస్. తమన్.

ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Tags : RC12 First Look & Teaser Release Dates, Ram Charan, Boyapati srinu

Write a comment ...
Post comment
Cancel