back

RC12 ఫస్ట్ లుక్ - వినయ విధేయ రామ



Share via:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ #RC12 ఫస్ట్ లుక్... "వినయ విదేయ రామ" గా రానున్న చెర్రీ..

rc12 movie vinaya vidheya rama first look

కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర టిసర్ ఈ నెల 9వ తేదిన ఉ.10గం.25ని.కు విడుదల కాబోతుంది.

ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

Tags : RC12 First Look, Vinaya Vidheya Rama, Ram Charan, Mega Power Star

Write a comment ...
Post comment
Cancel