back

ప్రీ రిలీజ్ బిజినెస్ తో... రంగస్థలం అదరగోట్టింది.!



Share via:

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘రంగస్థలం’ చిత్రం గురించే చర్చలు నడుస్తున్నాయి. ప్రేక్షకులు కూడా సినిమా కోసం వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్నారు... ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగినట్లు సమాచారం..అన్నింటిని కలుపుకుని మొత్తం 112 కోట్ల బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ లెక్కన మెగా పవర్ స్టార్ రేంజ్ పెరిగిందని చెప్పాలి..!

రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్

'
Area Value in (Cr)
నిజాం 18.0
సీడెడ్ 12.0
వైజాగ్ 8.0
ఈస్ట్ 5.4
వెస్ట్ 4.2
కృష్ణ 4.8
గుంటూరు 6.6
నెల్లూరు 3.0
నిజాం + ఏ.పి 62 Cr
కర్ణాటక 7.6
రెస్ట్ అఫ్ ఇండియా 1.4
ఓవర్సీస్ 9.0
ప్రపంచవ్యాప్త తెలుగు థియేట్రీకల్ రైట్స్ 80 Cr
తెలుగు బ్రాడ్ క్యాస్ట్ 20.0
హిందీ డబ్బింగ్ 10.5
ఇతరాత్ర 1.5
Grand Total 112 Cr

Tags : Rangasthalam Pre Release Business, Ram Charan, Samantha

Write a comment ...
Post comment
Cancel

Send Your Fan moments, Events, Association Details