back

సూపర్ ఫాస్ట్ గా... అమ్ముడవుతున్న రంగస్థలం టికెట్స్



Share via:

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘రంగస్థలం’ చిత్రం గురించే చర్చలు నడుస్తున్నాయి. ప్రేక్షకులు కూడా సినిమా కోసం వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్నారు...

అయితే ఆన్ లైన్లో టికెట్స్ అమ్మకం ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే దాదపుగా టికెట్స్ అన్నిబుక్ అయినట్లు తెలుస్తుంది, రంగస్థలం టికెట్స్ హాట్ కేక్ ల్లా అమ్ముడయ్యాయి అంటూ అన్ లైన్ టికెట్ సంస్థలు చెప్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ టికెట్ ని కింద ఉన్న వెబ్సైటులో నుండి బుక్ చేస్కొండి.

Book My Show

PayTm

TicketNew

ఒకవేళ మీకు పైన ఉన్న వెబ్సైటు లల్లో టిక్కెట్లు దొరక్కపోతే కింద ఉన్న మరో వెబ్సైటు లో చుడండి. దీని ప్రత్యేకత ఏంటంటే... మీ దగ్గర టికెట్స్ ఎక్కువగా ఉన్న కూడా ఇందులో ఫ్రీ గా పోస్ట్ చేస్కోవచ్చు...

ట్రై చెయ్యండి

Ask4tick

Tags : Rangasthalam Tickets, Ram Charan, Samantha, Rangasthalam Advance Booking

Write a comment ...
Post comment
Cancel