back

LIVE: రంగస్థలం థాంక్స్ మీట్



Share via:

రంగస్థలం సినిమా రిలీజ్ అయిన రోజు నుండి ఏదో ఒక రికార్డు బద్దలవుతునే వుంది ఇప్పుడు... నాన్ బాహుబలి రికార్డ్స్ కి కేర్ అఫ్ అడ్రస్ గ మారిపోయింది రంగస్థలం సినిమా, మూడు రోజుల్లోనే 80 కోట్లు కలెక్ట్ చేసి పెను సంచలన౦గా మారింది.

ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి థాంక్స్ చెప్పడానికి రంగస్థలం టీం సన్నధం అయింది. ఈ సినిమా అందించిన విజయానికి గాను, ఈ రోజు 12:00 గంటలకి లైవ్ లో తమ సంతోషాన్ని పంచుకోనున్నారు.

రంగస్థలం కలెక్షన్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి...

మీ కోసం ఆ లైవ్....

రంగస్థలం 4 రోజుల కలెక్షన్లు...

Tags : Rangasthalam Thanks Meet LIVE, Rangasthalam Movie, Ram Charan, Samantha, Sukumar, Rangasthalam LIVE

Write a comment ...
Post comment
Cancel