back

రంగస్థలం స్పెషల్ షో...ఎవరికంటే ?



Share via:

రంగస్థలం రికార్డుల వేటలో దుసుకేల్తూ... అందరి మన్ననలు పొందుతూవున్నతరుణంలో... రాంచరణ్ సతిమని ఉపాసన తన సంతోషాన్నికొంతమంది స్పెషల్ పిల్లలతో పంచుకుంది...

ఆ పిల్లలు ఎవరు అనుకుంట్టున్నరా..!

ఆశ్రయ ఆకృతి అనే సంస్థ నుండి వచ్చిన చెవులు వినపడని పిల్లలకి ఉపాసన గారు ప్రసాద్స్ ల్యాబ్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేయించింది. అలాగే కాసేపు ఆ పిల్లలతో గడిపింది. అయితే రంగస్థలం సినిమాలో తన భర్త రామ్ చరణ్ చెవుటి వాడిగా అద్భుతమైన అభినయాన్ని కనబర్చిన విషయం తెలిసిందే.

స్పెషల్ స్క్రీనింగ్ ఫర్ స్పెషల్ పీపుల్ అంటూ ఉపాసన గారు తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది.

రంగస్థలం 4 రోజుల కలెక్షన్లు...

Tags : Rangasthalam Special Show For Differently Abled Children, Ram Charan, Samantha, Upasana Kamineni, Sukumar

Write a comment ...
Post comment
Cancel