back

రంగస్థలం పై... కత్తి మహేష్ కామెంట్.!



Share via:

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గురించి ఒక్క కామెంట్ చేసి రాత్రి రాత్రే సెలబ్రెటీగా మారిపోయాడు కత్తి. పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఇప్పుడు కత్తి మహేష్ అంటే తెలవని వారు వుండరు. మనోడు ఎలాంటి సినిమాకైనా తనదైన స్టైల్లో రివ్యూ ఇస్తూ.. క్యూరియాసిటీ పెంచుతుంటాడు. తాజాగా 'రంగస్థలం’ సినిమా గురించి కూడా స్పందించాడు.

ఓల్డ్ బాటిల్‌లోని ఓల్డ్ వైన్‌‌తో మూవీని పోల్చాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు గుప్పించాడు. కొంచెం సాగదీసినప్పటికీ.. సినిమాలోని నటీనటులంతా చక్కగా నటించడంతో.. చూడొచ్చంటూ ట్వీట్ చేశాడు.

అయితే రామ్ చరణ్ నటన విషయంలో ఎలాంటి కామెంట్ చేయలేదు. నటన విషయంలో యేలు ఎత్తి చూపడానికి ఏ తప్పు లేదు కాబట్టి ఎటువంటి కామెంట్ చేయలేకపోయాడు.

రంగస్థలం 4 రోజుల కలెక్షన్లు...

రంగస్థలం పబ్లిక్ రెస్పాన్స్

రంగస్థలం రివ్యూ

Tags : Kathi Mahesh Rangasthalam Review, Rangasthalam Review, Kathi Mahesh on Rangasthalam, Ram Charan

Write a comment ...
Post comment
Cancel
Rakesh Cherry
2018-03-31 02:10:09

??? ?????? ?????? ???????.... ?? ?????? ?????? ????? ??..... #JaiMegaPowerStar


Reply
Post comment
Cancel
Anil
2018-03-31 02:10:58

Rangasthalam Super Hit.... Don't lister Katthi comments go and watch


Reply
Post comment
Cancel