back

ఇటు ఆంధ్రలో అటు అమెరికాలో కూడా రంగస్థలమే..!



Share via:

ఈ ఏడాది స్టార్ హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక ఈ చిత్రాలు అటు అమెరికాలో కూడా మంచి వసూళ్లను రాబట్టాయి. ఈ ఏడాది ఇక్కడే కాక అక్కడ కూడా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం గా ‘రంగస్థలం’ మొదటి స్థానంలో నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం మార్చి లో విడుదలై బాక్సాఫిస్ ను షేక్ చేసింది. మహానటి , రంగస్థలం ఇండియాలో ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 చిత్రాల్లో ప్లేస్ దక్కించుకున్నాయి.

2018 కి గాను యుఎస్ఏ లో టాప్ 5 టాలీవుడ్ మూవీస్ !


మొత్తంగా రూ.127 కోట్ల పైన షేర్ వసూలు చేసిన రంగస్థలంను 2019 లో ఏ సినిమా అయిన దాతుతున్దేమో చూడాలి. ప్రస్తుతానికైతే రామచరణ్ ‘వినయ విదేయ రామ’, మహేష్ బాబు ‘మహర్షి’ ఆ రేస్ లో ఉన్నాయి. ఇక ‘సైరా’ మరియు ‘సాహో’’ సినిమాల బడ్జెట్లు 200కోట్ల పైన కాబట్టి వాటిని ఈ లెక్కలోకి తీసుకోక పోవడమే మంచిది.

Tags : Rangsthalam, Ram Charan

Write a comment ...
Post comment
Cancel