back

100 రోజుల వేడుకకి సిద్ధమవుతున్న రంగస్థలం



Share via:

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులని బద్దలు కొడుతూ ఎంత పెద్ద ఘన విజయం సాదించిందో మనందరికి తెలిసిందే.

ఇప్పుడు రంగస్థలం 100 రోజుల వేడుకకి అత్యంత ఘనంగా ముస్తాబవుతుంది. ఈ చిత్రం జూలై 7వ తేదీన 100 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ వేడుకని హైదరాబాదులోని కొన్ని సినిమా థియేటర్లతో పాటు ఆంధ్రలో కూడా పలు థియేటర్లలో భారీగా నిర్వహించ తలపెట్టారు మెగా అభిమానులు.

ఈ మొత్తం కార్యక్రమంలో మెగా అభిమానులు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ వేడుక కోసం మీతో పాటు మేము కూడా వేచి చూస్తున్నాం.

Tags : Rangasthalam, Ram Charan, Mega Power Star, Mega Fans

Write a comment ...
Post comment
Cancel