back

చెన్నైలో బాబాయ్ ని మించిన అబ్బాయి...



Share via:

భారీ అంచనాల మధ్య వచ్చిన రంగస్థలం రికార్డులను సృష్టించడం మొదలు పెట్టింది. ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి ప్రవేశించింది.

ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్టాల్లో మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి.మేగా పవర్ స్టార్ కేరిర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి దక్కాయి. అదే విధంగా ఇప్పుడు చెన్నై లో ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసాడు చరణ్ ..మొదటి రోజు 25 లక్షలు కలెక్ట్ చేసి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ,అజ్ఞాతవాసి సినిమా పేరు పై ఉన్న 24 లక్షలు రికార్డు ని తుడిపెసాడు రంగస్థలం సినిమాతో.

చెన్నై లో మరే హీరోకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చిన దాఖలాలు లేవు.. ఇద్దరు మెగా హీరోలే మొదటి రెండు ప్లేస్ లలో నిలిచారు.

ఇక సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో లాంగ్ రన్ లో కొత్త రికార్డ్స్ సృష్టిoచడం ఖాయం.

రంగస్థలం మొదటి రోజు కలెక్షన్స్

రంగస్థలం పబ్లిక్ రెస్పాన్స్

రంగస్థలం రివ్యూ

Tags : Rangasthalam in Chennai, Rangasthalam Collections, Rangasthalam beats Agnyaathavaasi, Ram Charan, Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel