back

యుట్యూబ్ ని ఊపేస్తున్న రంగస్థలం...



Share via:

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘రంగస్థలం’ చిత్రం గురించే చర్చలు నడుస్తున్నాయి.

గత నెల రోజులుగా చూస్తూవుంటే... యుట్యూబ్ లో రంగస్థలం సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, సాంగ్స్, ట్రైలర్, వీడియోలతో మొత మొగిపోయింది.

ఎన్నో సంచలనలను, రికార్డులను నెలకొల్పయి ఆ వీడియోస్, కేవలం సాంగ్ లిరికల్ వీడియోలే 20 m వ్యూస్ క్రాస్ చేసాయంటే ఏ రేంజ్ లో యుట్యూబ్ ని ఈ సినిమా షేక్ చేసిందో అర్ధం చేసుకోవాలి.

ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే అంచనాలు విపరీతంగా పెంచుతున్నాయి. ఫస్ట్ లుక్ అని , లిరికల్ వీడియో సాంగ్స్ అని, ట్రైలర్,టిసర్ ఇలా అన్నివిభాగాల్లోని వీడియోలు.. సోషల్ మీడియాలో దుమ్ము దులిపాయి, ముఖ్యంగా యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ నమొదు చేసాయి. అంతే కాదు రంగస్థలం సినిమా పాటలకు సంబంధించి ఒక్కో ప్రోమో రిలీజ్ చేస్తూ మరింత ఆసక్తి రేపుతున్నారు అందుకు తగ్గట్టే ప్రేక్షకులు కూడా తమ ఆసక్తిని చూపిస్తున్నారు.

ఇంకా సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా ఎన్ని రికార్డులు నెలకొల్పుతుందో వేచి చూడాలి.





















Tags : Rangasthalam All Songs, Rangasthalam Making Videos, Rangasthalam Video Songs, Jigelu Rani Video Song, Aa Gattununtaava Song, Rangasthalana Video Song, Rangamma Mangamma Video Song

Write a comment ...
Post comment
Cancel