back

రంగస్థలం: 8 డేస్ కలెక్షన్స్



Share via:

రంగస్థలం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అన్ని వర్గాల సినీ జనాలను , ట్రేడ్ పండితులును ఆశ్చర్యంలో ముంచేస్తూ సాగుతోంది ఈ సినిమా.. ఈ సినిమా అన్ని ఏరియా ప్రేక్షకల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంట్టుంది. యావత్ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మ రధం పడుతున్నారు.

మొదటి వారం లోనే అన్ని సెంటర్ లలో లాబాల్లోకి వచ్చేసిన మొదటి సినిమాగా రంగస్థలం ను చెప్పుకోవచ్చు.

8 డేస్ కలెక్షన్స్ వివరాలు.. కోట్లలో

మొత్తం 8 రోజులు AP & TS వాటా 60.32 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియ & వరల్డ్ - 25.40 కోట్లు

మొత్తం 8 రోజుల వరల్డ్ వైడ్ వాటా 85.72 కోట్లు

మొత్తం 8 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ 140 కోట్లు (ఇంచుమించు)

Tags : Rangasthalam 8 Days Collections, Ram Charan, Samantha, Sukumar, Rangasthalam Movie

Write a comment ...
Post comment
Cancel