back

50 రోజుల్లో 126 కోట్లు రాబట్టిన రంగస్థలం



Share via:

విడుదలైన రోజు నుంచి ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని ఏరియాలో, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ కనక వర్షం కురిపించిన రంగస్థలం మొన్న 18వ తేదికి 50 రోజులు పూర్తిచేసుకుంది. 80 సెంటర్లో అర్ధశత దినోత్సవం జరుపుకున్న ఈ సినిమా ఎంత వస్సోలు చేసిందంటే అక్షరాల 126 కోట్ల వాటా.... పూర్తి వివరాలు ..

50 డేస్ కలెక్షన్స్ వివరాలు..

మొత్తం 50 రోజులు AP & TS వాటా 93.81 కోట్లు

మొత్తం 50 రోజుల వరల్డ్ వైడ్ వాటా - 126.34 కోట్లు (ఇంచుమించు)

మొత్తం 50 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ - 224 కోట్లు (ఇంచుమించు)

Tags : Rangasthalam 50 Days Worldwide Collections, Mega Power Star, Ram Charan, Samantha, Sukumar

Write a comment ...
Post comment
Cancel