back

రంగస్థలం 41 డేస్ కలెక్షన్స్



Share via:

భరత్ అనే నేను లాంటి హిట్ టాక్ వచ్చిన సినిమా ఒక పక్కా ఆడుతున్న, అవెంజర్స్ సినిమా దేశాన్ని ఊపేస్తున్న, అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా రిలీజ్ అయినా,

41 రోజుల తర్వాత కూడా రంగస్థలం కలెక్షన్ల వాటా కొనసాగుతూనే ఉంది. మొదటి వారం లోనే అన్ని సెంటర్ లలో లాబాల్లోకి వచ్చేసిన మొదటి సినిమాగా రంగస్థలం ను చెప్పుకోవచ్చు.

జస్ట్ ఇన్: అమెజాన్ ప్రైమ్ లో రంగస్థలం

వీడియో సాంగ్: రంగ రంగ రంగస్థలాన...

మొత్తం 41 రోజులు AP & TS వాటా 91.14 కోట్లు

మొత్తం 41 రోజుల వరల్డ్ వైడ్ వాటా - 124.67 కోట్లు (ఇంచుమించు)

మొత్తం 41 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ - 215 కోట్లు (ఇంచుమించు)

ఫోటోలు: నా పేరు సూర్య థాంక్స్ మీట్

Tags : Rangasthalam 41 Days Collections, Rangasthalam Collections, Mega Power Star, Ram Charan, Samantha

Write a comment ...
Post comment
Cancel