back

రంగస్థలం 4 రోజుల కలెక్షన్స్...



Share via:

రంగస్థలం జోరు ఫస్ట్ వీకెండ్ తొలి మూడు రోజులు క్లియర్ గా కనిపించింది. ఇక నాలుగో రోజు కూడా తన దూకుడుని ఏమాత్రం తగ్గించలేదు. మొత్తం నలుగు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొత్తం 102కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాహుబలి తర్వాత స్థానం లో నిలిచింది.

ఇక సోమవారం రోజున వచ్చిన కలెక్షన్స్ కూడా రికార్డు అనే చెప్పాలి బాహుబలి తర్వాత సోమవారం రోజున ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా కూడా రంగస్థలం రికార్డు నెలకొల్పింది.

మొత్తం నలుగు రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నయి.

AP,తెలంగాణా మొత్తం - 44.95 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ షేర్ - 65 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ - 102 కోట్లు

రంగస్థలం 5 రోజుల కలెక్షన్స్...

Tags : Rangasthalam 4 Days Collections, How much Rangasthalam Collected?, Ram Charan, Sukumar, Samantha

Write a comment ...
Post comment
Cancel