back

రంగస్థలం...3 డేస్ టోటల్ కలెక్షన్స్



Share via:

రంగస్థలం కలెక్షన్ల సునామీలో.. ఒక్కొక్క సినిమా రికార్డ్స్ కొట్టుకుపోతున్నయి . ఈ సినిమా అన్ని ఏరియా ప్రేక్షకల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంట్టుంది. యావత్ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మ రధం పడుతున్నారు

ఇక మొదటి వారం అత్యధిక వసూళ్లు అందుకున్న మూడవ చిత్రంగా మెగా పవర్ స్టార్ రంగస్థలం నిలిచింది.మొదటి రెండు స్థానాల్లో బాహుబలి సిరీస్ నిలిచింది. తెలంగాణ,ap రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా 37.4 కోట్ల షేర్స్ ని వసుల్ చేసింది. టోటల్ గ్రాస్ 57 కోట్లు గ నమోదయయ్యి.. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ మగదిరని మించిపోయింది.

మొత్తం 3 రోజులు AP & TS వాటా 37.40Cr

మొత్తం 3 రోజుల వరల్డ్ వైడ్ వాటా 55.50Cr

రంగస్థలం 4 రోజుల కలెక్షన్లు...

రంగస్థలం థాంక్యు మీట్ - ఫుల్ గ్యాలరీ

Tags : Rangasthalam 3 Days Collections, Ram Charan, Samantha, Sukumar, Rangasthalam 3 Days Share

Write a comment ...
Post comment
Cancel