back

రంగస్థలం - 24 డేస్ కలెక్షన్స్



Share via:

రంగస్థలం - 24 డేస్ కలెక్షన్స్

24 రోజుల తర్వాత కూడా రంగస్థలం కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. మొదటి వారం లోనే అన్ని సెంటర్ లలో లాబాల్లోకి వచ్చేసిన మొదటి సినిమాగా రంగస్థలం ను చెప్పుకోవచ్చు.

నెక్స్ట్ సినిమా షూటింగ్ లో రాంచరణ్

24 డేస్ కలెక్షన్స్ వివరాలు ..కోట్లలో

మొత్తం 18 రోజులు AP & TS వాటా 83.60 కోట్లు

మొత్తం 24 రోజుల వరల్డ్ వైడ్ వాటా - 114 కోట్లు (ఇంచుమించు)

మొత్తం 24 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ - 189 కోట్లు (ఇంచుమించు)

Tags : Rangasthalam 24 Days collections, Ram Charan, Samantha, Sukumar, Rangasthalam Blockbuster

Write a comment ...
Post comment
Cancel