back

రంగస్థలం 20 డేస్ కలెక్షన్స్ | ఎపి & తెలంగాణShare via:

రంగస్థలం సినిమా ప్రయాణం 20 రోజుల తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతూనే ఉంది .... ఇక రేపు రిలీజ్ అవుతున్న మహేష్ బాబు సినిమా “భరత్ అనే నేను” ఎక్కువ థియేటర్లు తీసుకోవడం తో రంగస్థలం సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవ్వచు అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. కాని ఈ సినిమా ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ లో 3వ పెద్ద హిట్ గా నిలిచింది. చూద్దాం ఈ సినిమా ఇంకేం సాధిస్తుందో ...

20 డేస్ కలెక్షన్స్ వివరాలు ..కోట్లలో

మొత్తం 20 రోజులు AP & TS వాటా 81.34 కోట్లు

మొత్తం 20 రోజుల వరల్డ్ వైడ్ వాటా - 109 కోట్లు (ఇంచుమించు)

మొత్తం 20 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ - 187 కోట్లు (ఇంచుమించు)

Tags : Rangasthalam 20 Days Collections, Ram Charan, Samantha, Sukumar, Mega Power Star

Write a comment ...
Post comment
Cancel