back

రంగస్థలం మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్... AP, తెలంగాణ



Share via:

భారీ అంచనాల మధ్య వచ్చిన రంగస్థలం రికార్డులను సృష్టించడం మొదలు పెట్టింది. ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి ప్రవేశించింది.

ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్టాల్లో మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి. మెగా పవర్ స్టార్ కార్రీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమా కి దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 20 కోట్ల 35 లక్షలు కలెక్ట్ చేసినట్లు సమాచారం.

ఏరియా ప్రకారంగా మొదటి రోజు షేర్ చూసుకుంటే..