back

రంగస్థలం: 11 డేస్ కలెక్షన్స్



Share via:

రంగస్థలం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అన్ని వర్గాల సినీ జనాలను , ట్రేడ్ పండితులును ఆశ్చర్యంలో ముంచేస్తూ సాగుతోంది ఈ సినిమా.. ఈ సినిమా అన్ని ఏరియా ప్రేక్షకల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంట్టుంది. యావత్ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మ రధం పడుతున్నారు.

మొదటి వారం లోనే అన్ని సెంటర్ లలో లాబాల్లోకి వచ్చేసిన మొదటి సినిమాగా రంగస్థలం ను చెప్పుకోవచ్చు.

11 డేస్ కలెక్షన్స్ వివరాలు ..కోట్లలో

మొత్తం 11 రోజులు AP & TS వాటా 69.64 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియ & వరల్డ్ - సుమారు 27 కోట్లు

మొత్తం 11 రోజుల వరల్డ్ వైడ్ వాటా 97 కోట్లు (ఇంచుమించు)

మొత్తం 11 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ 160 కోట్లు (ఇంచుమించు)

మరిన్ని...

12 రోజుల తర్వాత యుఎస్ లో రంగస్థలం పరిస్థితి ..!
నైజాం లో రంగస్థలం 25 కోట్లు సాధిస్తుందా ..?

Tags : Updated Rangasthalam Collections, Ram Charan, Samantha, Sukumar, Devi Sri Prasad, Rangasthalam AP & Telangana Collections, Rangasthalam Worldwide Collections

Write a comment ...
Post comment
Cancel