back

100 రోజుల రంగస్థలం - సినిమా ఆడుతున్న సెంటర్లు



Share via:

ఈరోజుతో మన మెగా పవర్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ 'రంగస్థలం' శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. సుకుమార్ తీసిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి విశేష ఆదరణ పొందడమే కాకుండా అద్బుతమైన వసూళ్ళు రాబట్టి తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఒక సంచలన విజయం నమోదు చేసింది. ఈ చిత్రంతో రాంచరణ్ మార్కెట్ అమాంతం పెరిగిపోవడమే కాకుండా తన నటనకి మెగా అభిమానులతో పాటు... ప్రేక్షకులు, సినీ విశ్లేశకులతో సహా ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరి ఇంతటి ఘన విజయం సాదించిన రంగస్థలం 15 సెంటర్లలో శతదినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. ఆ సెంటర్లు ఏవిటంటే...

Tags : Rangasthalam 100 days centers, Mega Power Star, Ram Charan, Rangasthalam 100 Days

Write a comment ...
Post comment
Cancel