back

చిరంజీవి గురించి సైరా నిర్మాత



Share via:

‘‘‘సైరా నరసింహారెడ్డి’ కోసం నాన్నగారు మారిన విధానం స్ఫూర్తిదాయకం. నిర్మాతగా మారిన తర్వాతే నేను నిజమైన మెగాస్టార్‌ను కలిశాను’’ అని రామ్‌చరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. చిరంజీవితో సెట్స్‌లో దిగిన ఫొటోను ఆయన షేర్‌ చేశారు.

Tags : chiranjeevi, ramcharan, syera

Write a comment ...
Post comment
Cancel