back

తమన్నాకు డైమండ్ రింగు తొడిగిన ఉపసనా...



Share via:

మిల్కీబ్యూటీ తమన్నాకు మెగా కోడలు ఉపాసన నుంచి ఖరీదైన కానుక అందింది. చిరు కలల చిత్రం ‘సైరా’లో మిల్కీబ్యూటీ లక్ష్మీ అనే కీలక పాత్రలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ ప్రేయసిగా, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన్ని కాపాడటం కోసం ఆత్మబలిదానం చేసుకునే పాత్రలో ఆమె కనబర్చిన నటనకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన తమన్నాకు ఓ ఖరీదైన ఉంగరాన్ని పోలి ఉన్న పెద్ద ఓపెనర్‌ను కానుకగా అందించింది.

నిర్మాత భార్య నుండి తమ‌న్నాకు సూప‌ర్ బ‌హుమ‌తి. నిన్ను మిస్ అవుతున్నాను.. త్వ‌ర‌లోనే క‌లుద్దాం` అని ఉపాస‌న పోస్ట్ చేశారు.

Tags : Syeraa, Chiranjeevi, Ramcharan, Tamannaah, Upasana

Write a comment ...
Post comment
Cancel