back

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన రామ్ చరణ్



Share via:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి పరామర్శించాడు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వడ దెబ్బ తాకిడికి పవన్ కళ్యాణ్ శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. రామ్ చరణ్ స్వయముగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి బాబాయ్ త్వరగా కోలుకోవాలని ఆశించారు. ఆ విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు

Tags : Pawan Kalyan, Janasena, Ram Charan

Write a comment ...
Post comment
Cancel