back

రానాకి ''మగధీర''తో బర్త్ డే విషెస్ చెప్పిన రామ్ చరణ్



Share via:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రానా చిన్నప్పటి నుండి మంచి మిత్రులు అన్న విషయం తెలిసిందే.

ఈ రోజు బర్త్ డే ని జరుపుకుంటున్న ఈ భల్లాలదేవుడికి ఎంతో మంది ప్రముఖులు మరియు అభిమానులు సోషల్ మీడియాలో తమ విషెస్ తెలుపుతున్నారు.


అయితే రామ్ చరణ్ తన ప్రియ మిత్రుడికి బర్త్ డే విషెస్ తెలుపుతూ వాళ్లిద్దరు తీసుకున్న ఒక ప్రత్యేకమైన వీడియోని పోస్ట్ చేస్తూ విషెస్ తెలిపాడు. ఈ వీడియోలో మగధీర చిత్రంలోని ఎంతో ప్రాముఖ్యత పొందిన డైలాగ్ ని ఇద్దరు చెప్పారు. ఆ వీడియో మీ కోసం...

రామ్ చరణ్ తో పాటు మా మెగా అభిమానుల నుండి కూడా రానా కి జన్మదిన శుభాకాంక్షలు.

Tags : Ram Charan, Rana, Magadheera

Write a comment ...
Post comment
Cancel