back

రాంచరణ్ ఎక్కువగా వాడే మొబైల్ ఆప్ ఏంటంటే .?



Share via:

నిన్నటి హ్యాపీ మొబైల్స్ లాంచింగ్ ఈవెంట్లో రాంచరణ్ తన మనసులోని భావాలను విలేకరులతో పంచుకున్నారు. అందులో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబుగా తన మొబైల్ వాడకం గురించి ఈ విధంగా చెప్పారు...

“తను పెద్దగా మొబైల్ వాదనని , తనకి ఎటువంటి సోషల్ మీడియా లో అకౌంట్స్ లేవని, అలాగే తన ఫేస్బుక్ పేజి కూడా తన స్నేహితుదు ద్వారా నడుపుతున్న అని చెప్పారు. తను వాడే ఏకైక సోషల్ మీడియా ఆప్ ఏంటంటే అది “వాట్సాప్” అని చెప్పుకొచ్చారు.”

రామచరణ్ మీడియా తో పూర్తి ముచ్చట్లు వీడియో మీ కోసం

Tags : Ram Charan, Mega Power Star, Happi Mobilws

Write a comment ...
Post comment
Cancel

Send Your Fan moments, Events, Association Details