back

బాబాయ్ కోరిక మేరకు గ్రామాన్ని దత్తత తీసుకోనున్న రామ్ చరణ్



Share via:

తిత్లి తుఫానుతో నష్టపోయిన ఒక గ్రామాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దత్తత తీసుకోబోతున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ద్రువికరించాడు.

తిత్లి తుఫాను ప్రాంతాల్లో పర్యటిస్తున్న చరణ్ బాబాయ్ జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని చెర్రీ నిర్ణయించుకున్నాడు.

ఏ గ్రామాన్ని దత్తత తీసుకోబోతున్నది తన టీం డిసైడ్ చేస్తుందని, ఆ విషయాల్ని అతి తొందర్లోనే అనౌన్స్ చేస్తా అని చెప్పుకోచ్చాడు.

ram charan to adopt a village

ఇప్పటికే అల్లు అర్జున్ తిత్లి తుఫాను బాదితుల సహాయార్థం 25 లక్షలు విరాళంగా ప్రకటించాడు.

Tags : Ram Charan, Titli Cyclone. Ram Charan adopts a village

Write a comment ...
Post comment
Cancel
saakshyam
2018-10-24 02:35:57

click here for more updates:http://bit.ly/2OCSvR2


Reply
Post comment
Cancel