back

జనసేన పార్టీ ఓటమి పై స్పందించిన రామ్ చరణ్



Share via:

నిన్నటి ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేన ఓటమి చెందిన విషయం తెలిసిందే. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీచేసిన భీమవరం, గాజువాక స్థానాల్లో ఓడిపోయారు. దీంతో జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ఈ తరుణంలోనే మొదటి నుండి బాబయిని సపోర్ట్ చేస్తూ వచ్చిన స్టార్ హీరో రామ్ చరణ్ ఓటమిలో సైతం బాబాయ్ మద్దతుగా నిలబడ్డారు. ఆయన జనసేన ఓటమిని ప్రస్తావిస్తూ గొప్ప లీడర్లు కేవలం లీడర్లుగానే మిలిగిలిపోరు… వాళ్ళు మార్పు తీసుకువస్తారు. ఇక్కడ పదవుల ముఖ్యం కాదు లక్ష్యం ముఖ్యం. జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అన్నారు.

Tags : Ram charan, Pawan Kalyan, Janasena Party

Write a comment ...
Post comment
Cancel