back

చరణ్ “స్టేట్ రౌడీ” కాబోతున్నాడా?



Share via:

1989 లో చిరంజీవి హీరో గా చేసిన సినిమా “స్టేట్ రౌడీ”, ఆ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ సినిమా ద్వారా చిరంజీవి కి మాస్ ఫాలోయింగ్ చాల పెరిగింది. అటువంటి సినిమా టైటిల్ నే ఇప్పుడు రాంచరణ్ - బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి పెట్టాలని అనుకుంటున్నారని సినీ వర్గాల మాట.

కైరా అడ్వాణీ కథానాయికగా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా  చిత్రీకరణ ప్రస్తుతం అజర్ బైజాన్లో జరుగుతోంది. కీలకమైన యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాకి తన తండ్రి సినిమా పేరు పెట్టడానికి చరణ్ ఒప్పుకున్తదో లేదో చూడాలి.

Tags : Ram Charan, Boyapati Srinu, RC12 Movie Title, State Rowdy

Write a comment ...
Post comment
Cancel