back

బాబాయ్ బర్త్ డే కి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన రాంచరణ్



Share via:

సెప్టెంబర్ 2వ తేదిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జన్మదిన వేడుకని జరుపుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఈ పాటికే అభిమానులు, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక ఫోటోని విడుదల చేసారు.

ఇక ఇప్పుడు మన అబ్బాయి మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన బాబాయ్ కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నాడు. కానీ అదేంటో తెలుసుకోవాలంటే మాత్రం రేపటి వరకు వేచి ఉండాలంతున్నాడు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో... ఎలా ఉండబోతుందో పవన్ కళ్యాణ్ తో పాటు మనమూ వేచి చూడాల్సిందే...

Tags : Pawan Kalyan Birthday, Ram Charan Surprise to Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel