back

నిజంగా సక్సెస్ అంటే ఏంటి - రామచరణ్



Share via:

సినిమా సక్సెస్ అయ్యింది అంటే నిజమైన అర్థం ఏంటి అనేది రాంచరణ్ నిన్న ఒక కార్యక్రమంలో తెలిపారు .. “నిజమైన సక్సెస్ అంటే ఎక్కడికి వెళ్ళిన కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా మీ సినిమా చాల బాగుంది అనడమే తప్పితే మేము ఎంత వసూళ్లు చేసాం లేకుంటే ఏ రికార్డ్స్ కొట్టేసాం అనేది కాదు, ఈ మధ్య ఈ కలెక్షన్స్ విషయం లో చాల గందరగోళం ఉంది. భవిష్యత్‌లో నా సినిమాల పోస్టర్లపై వసూళ్లకు సంబంధించిన ఫిగర్స్‌ వేయవద్దని నా ప్రొడ్యూసర్లను కోరుతున్నా. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మీ సినిమా బాగుంది అని చెప్పడంలో ఉన్న ఆనందం నంబర్స్‌ కచ్చితంగా ఇవ్వదు. నంబర్ల వల్ల లేనిపోని వివాదాలు వస్తున్నాయి”

Tags : Mega Power Star, Ram Charan on Rangasthalam Collections

Write a comment ...
Post comment
Cancel
ramu
2018-05-26 01:29:15

super ram charan


Reply
Post comment
Cancel
Manda Ganesh
2018-06-10 14:57:17

Super Ram charan annya


Reply
Post comment
Cancel