back

మిర్యాలగూడ పరువు హత్య పై స్పందించిన రాంచరణ్



Share via:

రెండు రోజుల క్రితం మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది.

ఈ ఘటన పై ఎంతోమంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ప్రముఖులతో పాటు తెలుగు యువత విచారం వ్యక్తంచేయ్యడంతో పాటు ఈ ఘటనలో నిందితులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటన పై ఇప్పుడు మన మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్పందించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చెర్రీ ఏమన్నాడంటే...

"మిర్యాలగూడ పరువు హత్య విషయం తెలుసినప్పటినుండి చాలా అసహ్యం వేస్తుంది. అసలు ఒక మనిషిని చంపడంలో గౌరవం ఎక్కడుంది. అసలు మనం ఈ సమాజంలో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాం. అమృత వర్షినికి, ప్రణయ్ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభుతిని తెలియజేస్తున్నాను."

Tags : Ram Charan on Miryalaguda Honour Killing, Miryalaguda Murder, Pranay, Amrutha Varshini

Write a comment ...
Post comment
Cancel