back

బ్రూస్ లీ తో జ్ఞానోదయం అయ్యింది - రాంచరణ్



Share via:

రంగస్థలం సినిమా రిలీజ్ సందర్బంగా అన్ని చానల్స్ కి వరసపెట్టి ఇంటర్వూస్ ఇస్తున్న రాంచరణ్, తను ఎందుకు ఇలాంటి ప్రయోగాత్మక కొత్త రకం సినిమా తీయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు...

ధృవ, రంగస్థలం లాంటి సినిమాల వైపు తన దృష్టి మళ్లడానికి, తనలో పరిణితి రావడానికి ఓ విధంగా బ్రూస్ లీనే కారణం అన్నాడు. ఆ సినిమా పరాజయం తనని ఆలోచనలో పడేసిందని, ప్రజలు నా నుంచి ఎం కోరుకుంటున్నారో ధృవ తో అర్థమైనదని చెప్పుకొచ్చారు. అందుకే సుకుమార్ కథ చెప్పక ముందే తనకి సినిమా ఓకే చెప్పేసాను అని ఇక కథ విన్నాక ఆలోచించాల్సిన అవసరం పడలేదని సినిమా మీద తనకున్న నమ్మకాన్ని వెళ్ళబుచ్చాడు...

Tags : Ram Charan, Rangasthalam Promotions, Rangasthalam Interviews, Ram Charan on Bruce Lee

Write a comment ...
Post comment
Cancel